(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

8 కర్ణ పర్వము (Karnaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
8.62. అధ్యాయః 062
Mahabharata - Karna Parva - Chapter Topics
కృష్ణేనార్జునంప్రతి యుధిష్ఠిరస్య కర్ణేన పరాభవకథనపూర్వకం కర్ణయుద్ధప్రదర్శనం॥ 1 ॥
తథా భీమసేనయుద్ధప్రదర్శనం॥ 2 ॥
Mahabharata - Karna Parva - Chapter Text

శ్రీభగవానువాచ। 8-62-0x(4985)(58023)
ఆతురో మే మతో రాజా అవిపహ్యశ్చ భారత।
యథైనమనువర్తంతే పంచాలాః సహ పాండవైః॥ 8-62-1(58024)
త్వరమాణాస్త్వరాకాలే సర్వశస్త్రభృతాం వరాః।
మజ్జంతమివ పాతాలే బలినో హ్యుజ్జిహీర్షవః॥ 8-62-2(58025)
న కేతుర్దృశ్యతే రాజ్ఞః కర్ణస్య పిహితః శరైః।
పశ్యతోర్యమయోః పార్థ సాత్యకేశ్చ శిఖండినః॥ 8-62-3(58026)
ధృష్టద్యుంనస్య భీమస్య శతానీకస్య వా విభో।
పాంచాలానాం చ సర్వేషాం చేదీనాం చైవ భారత॥ 8-62-4(58027)
ఏష కర్ణో రణే పార్థ పాండవానామనీకినీం।
శరైర్విధ్వంసయామాస నలినీమివ కుంజరః॥ 8-62-5(58028)
ఏతే ద్రవంతి రథినస్త్వదీయాః పాండునందన।
పశ్య పశ్య యథా పార్థ గచ్ఛంత్యేతే మహారథాః॥ 8-62-6(58029)
ఏతే భారత మాతంగాః కర్ణేనాభిహతాః శరైః।
ఆర్తనాదాన్వికుర్వాణా విద్రవంతి దిశో దశ॥ 8-62-7(58030)
రథానాం ద్రవతే వృందమేతచ్చైవ సమంతతః।
ద్రావ్యమాణం రణే పార్థ కర్ణేనామితతేజసా॥ 8-62-8(58031)
హస్తికక్ష్యాం రణే పశ్య చరంతీం తత్రతత్ర హ।
రథస్థం సూతపుత్రస్య కేతుం కేతుమతాం వర॥ 8-62-9(58032)
అసౌ ధావతి రాధేయో భీమసేనరథం ప్రతి।
కిరఞ్శరశతాన్యేవ వినిఘ్నంస్తవ వాహినీం॥ 8-62-10(58033)
ఏతే నశ్యంతి పాంచాలా ద్రావ్యమాణా మహాత్మనా।
శక్రేణేవ యథా దైత్యా ద్రావ్యమాణా మహాత్మనా॥ 8-62-11(58034)
ఏష కర్ణో రణే జిత్వా పాంచాలాన్పాండుసృంజయాన్।
దిశో విప్రేక్షతే సర్వాస్త్వదర్థమితి మే మతిః॥ 8-62-12(58035)
ఏష కర్ణో ధనుఃశ్రేష్ఠం విధూన్వన్బహుశోభతే।
శత్రుం జిత్వా యథా శక్రో దేవసంఖైః సమావృతః॥ 8-62-13(58036)
ఏతే నర్దంతి కౌరవ్యా దృష్ట్వా కర్ణస్య విక్రమం।
త్రాసయంతో రణే పాండూన్సృంజయాంశ్చ సమంతతః॥ 8-62-14(58037)
ఏష సర్వాత్మనా పాండూంస్త్రాసయిత్వా మహారణే।
అభిభాషతి రాధేయః సర్వసైన్యాని మానద॥ 8-62-15(58038)
అభిద్రవత భద్రం వో ద్రుతం ద్రవత కౌరవాః।
యథా న జీవవాన్కశ్చిన్ముచ్యేత యుధి సృంజయః॥ 8-62-16(58039)
తథా కురుత సంయత్తా వయం యాస్యామ పృష్ఠతః।
ఏవముక్త్వా గతో హ్యేష పృష్ఠతో వికిరంఛరాన్॥ 8-62-17(58040)
పశ్య కర్ణం రణే పార్థ శ్వేతచ్ఛత్రవిరాజితం।
ఉదయం పర్వతం యద్వచ్ఛశాంకేనాభిశోభితం॥ 8-62-18(58041)
పూర్ణచంద్రనికాశేన మూర్ధ్ని చ్ఛత్రేణ భారత।
ధ్రియమాణేన సమరే శ్రీమచ్ఛతశలాకినా॥ 8-62-19(58042)
ఏష త్వాం ప్రేక్షతే కర్ణః సకటాక్షం ధనంజయ।
ఉత్తమం యత్నమాస్థాయ ధ్రువమేష్యతి సంయుగే॥ 8-62-20(58043)
పశ్య హ్యేనం మహాబాహో విధున్వానం మహద్ధనుః।
శరాంశ్చాశీవిషాకారాన్విసృజంతం మహారణే॥ 8-62-21(58044)
అసౌ నివృత్తో రాధేయో దృష్ట్వా తే వానరధ్వజం।
ప్రార్థయన్సమరం పార్థ త్వయా సహ పరంతప।
వధాయ హ్యాత్మనోఽభ్యేతి పావకం శలభో యథా॥ 8-62-22(58045)
కర్ణమేకాకినం దృష్ట్వా ధార్తరాష్ట్రో రణాజిరే।
త్వాం చ పార్థాభిసంరబ్ధం కర్ణం ప్రతి మహారథం॥ 8-62-23(58046)
కృతాగసం చ రాధేయం ధర్మాత్మని యుధిష్ఠిరే।
అత్మానం చ కృతార్థం చ సమీక్ష్య భరతర్షభ॥ 8-62-24(58047)
అసౌ దుర్యోధనః క్రుద్ధో రథానీకేన భారత।
రిరక్షిషుః సుసంవృత్తో ధార్తరాష్ట్రో నివర్తతే॥ 8-62-25(58048)
సర్వైః సహైభిర్దుష్టాత్మా బధ్యతాం చ ప్రయత్నతః।
త్వయా యశశ్చ రాజ్యం చ సుఖం చోత్తమమిచ్ఛతా॥ 8-62-26(58049)
అదీనయోర్విశ్రుతయోర్యువయోర్యోత్స్యమానయోః।
దేవాసురే పార్థ మృధే దేవదానవయోరివ।
పశ్యంతు కౌరవాః సర్వే తవ పార్థ పరాక్రమం॥ 8-62-27(58050)
త్వాం చ దృష్ట్వాతిసంరబ్ధం కర్ణం చ భరతర్షం।
అసౌ దుర్యోధనః క్రుద్ధో నోత్తరం ప్రతిపద్యతే॥ 8-62-28(58051)
ఆత్మానం చ కృతాత్మానం సమీక్ష్య భరతర్షభ।
కృతాగసం చ రాధేయం ధర్మాత్మని యుధిష్ఠిరే॥ 8-62-29(58052)
ప్రతిపద్యస్వ కౌంతేయ ప్రాప్తకాలమనంతరం।
ఆర్యాం యుద్ధే మతిం కృత్వా ప్రత్యేహి రథయూథపం॥ 8-62-30(58053)
పంచ హ్యేతాని ముఖ్యాని రథానాం రథసత్తమ।
శతాన్యxxxxxxజలినాం తిన్మతేజసాం॥ 8-62-31(58054)
పంచ నాఘxxxxx ద్విగుణా వాజినస్తథా।
అభిసంహత్య కౌంతేయ పదాతాః ప్రయుతాని చ॥ 8-62-32(58055)
xxxxxxxx వీర బలం తామభివర్తతే।
ద్రోమపుత్రం పురస్కృత్య తచ్ఛీఘ్రం సన్నిషూదయ॥ 8-62-33(58056)
నికృత్త్యైతద్రథానీకం బలినం లోకవిశ్రుతం।
సూతపుత్రే మహేష్వాసే దర్శయాత్మానమాత్మనా॥ 8-62-34(58057)
xxxxxxxxxxxxxxxభరతర్షభ।
xxxxxxxxxxxxx పాంచాలానభిఘావతి। 8-62-35(58058)
xxxxxx హి పశ్యామి ధృష్టద్యుంనరర్థ ప్రతి।
xxxxxx పాంచాలానితి మన్యే పరంతప॥ 8-62-36(58059)
ఆచచక్షే ప్రియం పార్థ తవేదం భరతర్షభ।
రాజాసౌ కుశలీ శ్రీమాంధర్మపుత్రో యుధిష్ఠిరః॥ 8-62-37(58060)
అసౌ భీమో మహాబాహుః సన్నివృత్తశ్చమూయుఖే।
వృతః సృంజయ సైన్యేన శైనేయేన చ భప్తత॥ 8-62-38(58061)
వధ్యంత ఏతే సమరే కౌరవా నిశితైః శరైః।
భీమసేనేన కౌంతేయ పాంచాలైశ్చ మహాత్మభిః॥ 8-62-39(58062)
సేనా హి ధార్తరాష్ట్రస్య విముఖా వ్యద్రవద్రణాత్।
వేగేన భీమసేనస్య విహతా వివిధైః శరైః॥ 8-62-40(58063)
విపన్నసస్యేవ మహీ రుధిరేణ సముక్షితా।
భారతీ భరతశ్రేష్ఠ సేనా కృపణదర్శనా॥ 8-62-41(58064)
నివృత్తం పశ్య కౌంతేయ భీమసేనం యుధాంపతిం।
ఆశీవిషమివ క్రుద్ధం తస్మాద్ద్రవతి భారతి॥ 8-62-42(58065)
పీతరక్తాసితసితాస్తారాచంద్రార్కమండితాః।
పతాకా విప్రకీర్యంతే ఛత్రాణ్యేతాని చార్జున॥ 8-62-43(58066)
సౌవర్ణా రాజతాశ్చైవ తైజసాశ్చ పృథగ్విధాః।
కేతవోఽభినిపాత్యంతే హస్త్యశ్వం చ ప్రకీర్యతే॥ 8-62-44(58067)
రథేభ్యః ప్రపతంత్యేతే రథినో విగతాసవః।
నానావర్ణైర్హతా బాణైః పాంచాలైరపలాయిభిః॥ 8-62-45(58068)
నిర్మనుష్యాన్గజానశ్వాన్రథాంశ్చైవ ధనంజయ।
సమాద్రవంతి పాంచాలా ధార్తరాష్ట్రాంస్తరస్వినః॥ 8-62-46(58069)
విమృద్రంతి నరవ్యాఘ్రా భీమసేనబలాశ్రయాత్।
బలం పరేషాం దుర్ధర్షం త్యక్త్వా ప్రాణానరిందం॥ 8-62-47(58070)
ఏతే నర్దింతి పాంచాలా ధ్మాపయంతి చ వారిజాన్।
అభిద్రవంతి చ రణే మృద్రంతః సాయకైః పరాన్॥ 8-62-48(58071)
పశ్య స్వర్గస్య మాహాత్ంయం పాంచాలా హి పరాక్రమాత్।
ధార్తరాష్ట్రాన్వినిఘ్నంతో విశంత్యేతే రథోత్తమాన్॥ 8-62-49(58072)
[శస్త్రమాచ్ఛిద్య శత్రూణాం సాయుధానాం నిరాయుధాః।
తేనైవైతానమోఘాస్త్రా నిఘ్నంతి చ నదంతి చ॥ 8-62-50(58073)
శిరాంస్యేతాని పాత్యంతే శత్రూణాం బాహవోఽపి చ।
రథనాగహయా వీరా యశస్యాః సర్వ ఏవ చ]॥ 8-62-51(58074)
సర్వతశ్చాభిపన్నైషా ధార్తరాష్ట్రీ మహాచమూః।
త్యక్త్వా ప్రాణాన్మహేష్వాసైః పాంచాలైః పరిపాత్యతే॥ 8-62-52(58075)
సుహృదశ్చ పరాక్రాంతాః కృపకర్ణాదయో విభో।
నివారణే మహేష్వాసాః పాంచాలానాం పరంతప॥ 8-62-53(58076)
అనివృత్తాంశ్చ భీతాంస్తాంధార్తరాష్ట్రాన్పరంతప।
ధృష్టద్యుంనముఖా వీరా ఘ్నంతి శత్రూన్సహస్రశః॥ 8-62-54(58077)
రథాశ్చ వివిధాః సర్వే నివృత్తే భరతర్షభే।
వివర్ణముఖభూయిష్ఠా ధార్తరాష్ట్రీ మహాచమూః॥ 8-62-55(58078)
పశ్య భీమేన నారాచైర్భిన్నా నాగాః పతంత్యమీ।
వజ్రివజ్రహతానీవ శిఖరాణి ధరాభృతాం॥ 8-62-56(58079)
భీమసేనస్య నిర్విద్ధా బాణైః సన్నతపర్వభిః।
స్వాన్యనీకాని మృద్గంతో ద్రవంత్యేతే మహాగజాః॥ 8-62-57(58080)
`ఏతే ద్రవంతి కురవో భీమసేనభయార్దితాః।
త్యక్త్వా రథాన్గజాంశ్చైవ హయాంశ్చైవ సహస్రశః॥ 8-62-58(58081)
హస్త్యశ్వరథపత్తీనాం ద్రవతాం నిఃస్వనం శృణు।
భీమసేనస్య నినదం ద్రావయానస్య కౌరవాన్॥ 8-62-59(58082)
అభిజానామి భీమస్య సింహనాదం పునఃపునః'।
నదతః పాండవేయస్య సంగ్రామే జితకాశినః॥ 8-62-60(58083)
ఏష నైషాదిరభ్యేతి ద్విపముఖ్యేన పాండవం।
విసృజంస్తోమరాన్క్రుద్ధో దండపాణిరివాంతకః॥ 8-62-61(58084)
తస్య చైవ భుజౌ ఛిన్నౌ భీమసేనేన గర్జతః।
నాగశ్చ క్రకరప్రఖ్యైర్నారాచైర్దశభిర్హతః॥ 8-62-62(58085)
హంతైతే పునరాయాంతి నాగా హ్యన్యే ప్రహారిణః।
నీలాంజనచయప్రఖ్యా మహామాత్రైరధిష్ఠితాః॥ 8-62-63(58086)
శక్తితోమరసంఘతైర్వినిఘ్నంతో వృకోదరం।
సప్తసప్త చ నాగస్థా వైజయంత్యశ్చ సధ్వజాః।
నవత్యా నిశితైర్బాణైశ్ఛిన్నాః పార్థాగ్రజేన తే॥ 8-62-64(58087)
దశభిర్దశభిశ్చైకో నారాచైర్నిహతో గజః॥ 8-62-65(58088)
న చాసౌ ధార్తరాష్ట్రాణాం శ్రూయతే నినదస్తథా।
పురందరసమే క్రుద్ధే నివృత్తే భరతర్షభే॥ 8-62-66(58089)
అక్షౌహిణ్యస్తథా తిస్రో ధార్తరాష్ట్రస్య సంగతాః।
క్రుద్ధేన భీమసేనేన నరసింహేన వారితాః॥ 8-62-67(58090)
న శక్నువంతి వై పార్థం పార్థివాః సముదీక్షితుం।
మధ్యందినగతం సూర్యం యథా దుర్బలచక్షుషః॥ 8-62-68(58091)
ఏతే భీమస్య సంత్రస్తాః సింహస్యేవేతరే మృగాః।
శరైః సంత్రాసితాః సహ్ఖ్యే న లభంతే సుఖం క్వచిత్॥ 8-62-69(58092)
రాధేయో బహుభిః సార్ధమసౌ గచ్ఛతి వేగితః।
వర్ధయిత్వా తు భీరుం తం పార్శ్వతో హ్యానయద్ధనుః।
తం పాలయన్మహారాజం ధార్తరాష్ట్రం బలాన్వితః॥ 8-62-70(58093)
సంజయ ఉవాచ। 8-62-71x(4986)
ఏతచ్ఛ్రుత్వా మహాబాహుర్వాసుదేవాద్ధనంజయః।
భీమసేనేన తత్కర్మ కృతం దృష్ట్వా సుదుష్కరం।
అర్జునో వ్యధమచ్ఛిష్టాన్సంశప్తకగణాన్బహూన్॥ 8-62-71(58094)
తే వధ్యమానాః పార్థేన సంశప్తకగణాః ప్రభో।
శక్రస్యాతిథితాం గత్వా విశోకా హ్యభవంస్తదా॥ 8-62-72(58095)
నారాయణాంస్తు గోపాలాన్వ్యధమత్పాండునందనః।
ఉత్తమం వేxxxxxప్తాస్థాయ చండవాయుర్ధనానివ॥ 8-62-73(58096)
అన్వకీర్యంత భీతాస్తే తత్రతత్రైవ భారత।
లులితాంశ్చ తతః శూరానహనత్పురుషోత్తమః॥ 8-62-74(58097)
పునశ్చ పురుషవ్యాఘ్రః శరైః సన్నతపర్వభిః।
జఘాన ధార్తరాష్ట్రస్య చతుర్విధబలాం చమూం॥ ॥ 8-62-75(58098)

ఇతి శ్రీమన్మహాభారతే కర్ణపర్వణి సప్తదశదివసయుద్ధే ద్విషష్టితమోఽధ్యాయః॥ 62 ॥

Mahabharata - Karna Parva - Chapter Footnotes
8-62-9 హస్తికక్ష్యాం కేతుమితి సంబంధః॥
8-62-19 ఛత్రేణోపలక్షితః॥
8-62-34 ద్రోణపుత్రే మహేష్వాసే ఇతి క.ట.పాఠః॥
8-62-62 ద్విషష్టితమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.